గరం గరం గా ఉన్న ప్రభాస్ హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-03 01:01:53

గరం గరం గా ఉన్న ప్రభాస్ హీరోయిన్

సంజన గల్రని...ఈ పేరు వింటే చాలా మంది ఈమని గుర్తుపట్టకపోవచ్చు గాని "బుజ్జిగాడు" మూవీ లో సెకండ్ హీరోయిన్ అని అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగు లో చాల తక్కువ సినిమాలు చేసిన ఈ భామ కన్నడ లో మాత్రం మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రస్తుతం "బాహుబలి" ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న "స్వర్ణ ఖడ్గం" అనే సీరియల్ లో మెయిన్ రోల్ లో నటిస్తుంది.
 
అయితే ఈ భామ ఇప్పుడు వికీ లో తన ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉంది అని చెప్పి ఫైర్ అవుతుంది. అసలైతే సంజన "గండ హేందటి" అనే కన్నడ తో సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది, ఆ తరువాత తెలుగు లో సంజన కి "బుజ్జిగాడు" సినిమా లో నటించే అవకాశం వచ్చింది. కానీ వికీ పేజి లో మాత్రం ఏదో తమిళ్ సినిమాతో తను ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా న్యూస్ ఉంది.
 
అసలు వికీ వాళ్ళు అలా ఎలా రాయగలుగుతారు అని వాళ్ళ పై సీరియస్ అవుతుంది ఈ "బుజ్జిగాడి" భామ. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.