ప్రభాస్ పెళ్ళిగోల, 40వ వసంతం లోకి ఆరడుగుల ఆజానుబహుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas
Updated:  2018-09-12 01:22:54

ప్రభాస్ పెళ్ళిగోల, 40వ వసంతం లోకి ఆరడుగుల ఆజానుబహుడు

పాతికేళ్ల కుర్రాడు వీధిలో తిరిగితే పెళ్లెప్పుడు అని పిక్కుతూనే ఈ సమాజంలో ముప్పై వరకు గెంటుకు రావడమే కష్టం.ఈలోపు ఎవర్నోకరిని తెచ్చి ముకుతాడు వేస్తారు పెద్దలు. మరి ప్రభాస్ మాత్రం వంటి మీదకు నలభై వస్తున్నా పాతికేళ్ల కుర్రాడిలా ఉంటాడు. అతడికి ఈ గోల లేకపోలేదు. గతకొంత కాలంగా ప్రభాస్ పెళ్లి అంటూ రకరకాల కథనాలు వినిపిస్తున్నా కానీ పెళ్లి మాత్రం కావడం లేదు. వివాహ నిశ్చితార్థం,పెళ్లి అంటూ ఊహాగానాలు వస్తున్నాయి తప్ప ఎప్పటికప్పుడు ప్రభాస్ పెళ్లి మాత్రం వాయిదాపడుతూనే ఉంది.

ఇక ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు అయితే ప్రభాస్ కు పెళ్లి చేయాలనీ తహతహలాడాడు కానీ ఆ ముచ్చట మాత్రం తీర