షాహిద్ కపూర్ కంటే ముందు ఆ రోల్ కోసం ప్రభాస్ ని అనుకున్నారు అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prabhas and shahid kapoor
Updated:  2018-08-16 12:40:37

షాహిద్ కపూర్ కంటే ముందు ఆ రోల్ కోసం ప్రభాస్ ని అనుకున్నారు అంట

ఈ ఏడాది ఇండియన్ సినిమాలో లో రిలీజ్ అయిన సినిమాల్లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది "పద్మవత్" సినిమా. సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో దీపిక పదుకోనే, రన్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముగ్గురు నటించారు. అయితే ఈ సినిమాలో షాహిద్ కపూర్ చేసిన మహారావాల్ రతన్ సింగ్ పాత్ర కోసం ముందుగా ప్రభాస్ ని అనుకున్నాడు అంట.

అందుకే ప్రభాస్ కి ఆ పాత్రలో నటించమని చెప్పి సినిమా కథని మొత్తం చెప్పాడు అంట సంజయ్. కానీ ప్రభాస్ మాత్రం ఈ ఆఫర్ ని చాలా సున్నితంగా రిజెక్ట్ చేసాడు అని తెలుస్తుంది. షాహిద్ పాత్ర వీక్ గా ఉండటం పైగా సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతోనే ప్రభాస్ ఈ అవకాశాన్ని వదులుకున్నాడు అంట.

అలాగే "బాహుబలి" లో తనని చాలా పవర్ ఫుల్ గా చూసిన ప్రేక్షకులు మళ్ళి ఈ క్యారెక్టర్ ని డైజెస్ట్ చేసుకోలేరు అని ప్రభాస్ అభిప్రాయం అంట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.