బ్రేకింగ్ బిగ్ బాస్ 2 లోకి ప్రదీప్ వైల్డ్ కార్డు ఎంట్రీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-19 13:22:28

బ్రేకింగ్ బిగ్ బాస్ 2 లోకి ప్రదీప్ వైల్డ్ కార్డు ఎంట్రీ

బిగ్ బాస్ సీజన్ 2 రోజురోజుకి చాలా ఆసక్తికరంగా మారుతుంది. సంజన, నూతన నాయుడు, భాను శ్రీ, శ్యామల ఇప్పటికే బిగ్ బాస్ ని వదిలి వెళ్లిపోయారు.... బిగ్ బాస్ లో కౌంట్ తగ్గడంతో మరియి మరింత ఆసక్తిని పెంచడానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరొకరిని బిగ్ బాస్ లోకి పంపించారు....  బిగ్ బాస్ సీజన్ 2 ని రంజింపచేయడానికి ఈ సారి టాలీవుడ్  టాప్ యాంకర్ ని హౌస్ లోకి పంపించారు...
 
ఆ యాంకర్ ని వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు...ఇంతకీ ఆ యాంకర్ ఎవరు అని అనుకుంటున్నారా? ఆయనే ప్రదీప్ మాచిరాజు...ప్రదీప్ మాచిరాజుకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది... ఆ ఫాలోయింగ్ ని కాష్ చేసుకొని, బిగ్ బాస్ రేటింగ్ ని పెంచుకోవడానికి ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం...
 
యాంకర్ ప్రదీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రోమోను విడుదల చేసారు...ప్రదీప్ ఎంట్రీతో బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు... ప్రదీప్ హౌస్ లోకి వెళ్ళగానే అందరి చేత కన్నీళ్లు పెట్టించారు... ఈ ప్రోమోకి విశేష స్పందన లభిస్తుంది....ప్రదీప్ ఎంట్రీ తో బిగ్ బాస్ 2 ...బిగ్ బాస్ 1 కంటే ఎక్కువ రేటింగ్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు బిగ్ బాస్ యజమానులు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.