దిల్ రాజు కోసం త్యాగం చేసిన ప్రకాష్ రాజ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

prakash raj and dil raju
Updated:  2018-07-27 11:53:59

దిల్ రాజు కోసం త్యాగం చేసిన ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్..ఇండియన్ సినిమాలోనే ఈయనకి నటుడిగా మంచి పేరు ఉంది. ప్రకాష్ రాజ్ డేట్స్ కోసం ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ ఎదురు చూస్తారు. అయితే అలాంటి ప్రకాష్ రాజ్ మాత్రం పారితోషికం మాత్రం బాగానే తీసుకుంటాడు. కానీ ఒక్క దిల్ రాజు కోసం మాత్రం ప్రకాష్ రాజ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు టాక్.
 
ఒక్క రోజుకు ప్రకాష్ రాజ్ ఐదులక్షల పారితోషికం తీసుకుంటాడని టాక్. కానీ శ్రీనివాస కళ్యాణం సినిమా కోసం రోజుకు మూడు లక్షలు మాత్రమే తీసుకున్నాడు అట ప్రకాష్ రాజ్. అలాగని ప్రకాష్ రాజ్ కు అవకాశాలు తగ్గాయని కాదు. కేవలం ప్రకాష్ రాజ్ తో ఉన్న అనుభందం కారణంగానే ప్రకాష్ రాజ్ పారితోషకం తగ్గించుకున్నాడు అట.
 
దిల్ రాజు తన ప్రతి సినిమాలోనూ ప్రకాశ్ రాజ్ కి కీలకమైన పాత్రలను ఇస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే తన ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ ఉంటే ఆ సినిమాకి అదో బలం అని గట్టిగా నమ్ముతాడు దిల్ రాజు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.