మహేష్ బాబు కోసం కష్టపడుతున్న రాజమౌళి తండ్రి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-07-28 05:50:10

మహేష్ బాబు కోసం కష్టపడుతున్న రాజమౌళి తండ్రి

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి తో తన 25 వ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు మహేష్ బాబు. అయితే ఈ సినిమా కోసం కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్ ని తీసుకున్నాడు సుకుమార్. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ మహేష్ బాబు కోసం అదిరిపోయే బాక్ డ్రాప్ లో కథ సిద్ధం చేసాడు అని టాక్.

సుకుమార్ టేకింగ్ లెవెల్స్ కి విజయేంద్రప్రసాద్ ఎమోషన్ తోడైతే సినిమా అలా రేంజ్ లో ఉంటుంది అని ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ని తెలుగు లో ఎరోస్ వాళ్ళు గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారు.

మరి మహేష్ బాబు కి తన కెరీర్ లోనే "వన్" లాంటి బెస్ట్ మూవీ ని ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు తీసే మూవీతో ఎలాంటి క్లాసిక్ ని ఇస్తాడో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.