ఎన్టీఆర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-05 17:48:41

ఎన్టీఆర్

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్. మహానటుడు అయిన సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరక్కుతుంది. ఈ సినిమాకి సంభందించిన ప్రతి విషయాన్నీ బాలకృష్ణ చాలా దగ్గరుండి చూసుకుంటున్నాడు.

అయితే ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర కోసం ఒక సీనియర్ హీరో ని తీసుకునే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నాడు అంట. ఇంతకీ ఆ సీనియర్ హీరో మరెవరో కాదు ఇటివలే గరుడవేగా సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి హిట్ అందుకున్న రాజశేఖర్.

రాజశేఖర్ అయితేనే ఆ పాత్రకి న్యాయం చేస్తాడు అని భావించిన బాలకృష్ణ, రాజశేఖర్ కి పాత్ర గురించి డైరెక్టర్ క్రిష్ కి చెప్పించాడు అని తెలుస్తుంది. ఈ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వారాహి చాలని చిత్రం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి విష్ణు ఇందురి కూడా ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.