ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

industry
Updated:  2018-09-04 12:59:44

ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం

కొద్దికాలంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ను మృత్యువు వెంటాడుతుంది. ఒకరి త‌ర్వాత ఒకరు మ‌రిణిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే అతిలోక సుంద‌రిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి, అలాగే త‌మిళ న‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి, మొన్న నంద‌మూరి హ‌రికృష్ణ నిన్న ద‌ర్శ‌కురాలు జ‌య ఇలా చెప్పుకుంటూ పోతే దేశ‌వ్యాప్తంగా ఉన్న సెల‌బ్రెటిల‌ను మృత్యువు గోశ వెంటాడుతుంది.
 
ఇక ఈ వార్త‌ల‌ను దేశ ప్ర‌జ‌లు మ‌రువ‌క ముందే సౌత్ ఇండియా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ ఇంట తాజాగా విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న అన్న స‌త్య‌నారాయ‌ణ‌రావు గైక్వాడ్ భార్య క‌ళావ‌తి బాయి బెంగుళూరు ఆసుప‌త్రిలో మ‌ర‌ణించారు. కొద్దికాలంగా మూత్ర‌పిండాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆమె నిన్న చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన‌ట్లు ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. ఇక వ‌దిన మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న ర‌జ‌నీ హుటా హుటీన ఆసుప‌త్రికి చేరుకున్నారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.