పలు సార్లు తనూశ్రీ దత్తా నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rakhsi savanth and thanusree dutta
Updated:  2018-10-26 11:55:35

పలు సార్లు తనూశ్రీ దత్తా నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్

మీటూ ఉద్యమం లో భాగంగా ఇప్పటి వరకు ఆడవారు, మగవారి పై ఆరోపణలు చెయ్యడమే చూసాం. ఇప్పుడు బాలీవుడ్ లో ఒక ఆరోపణ తో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ పై తనూశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసిన  విషయం తేలింసిదే. ఈ నేపథ్యంలో పలువురు తనూశ్రీ కి బాసట గా నిలిచారు.

ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పలువురు తనూశ్రీ దత్తాకు మద్దతు తెలిపారు కూడా.అలాంటి సమయంలో తనూశ్రీ దత్తాకు వ్యతిరేకంగా రాఖీ సావంత్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఘాటైన  బోల్డ్ కామెంట్స్ తో తనూశ్రీ దత్తాపై రాఖీ సావంత్ చిందులు తొక్కింది. తనూశ్రీ దత్తా డ్రగ్స్ తీసుకుని ఉండగా ఒకసారి తాను ఆమె స్థానంలో షూటింగ్ లో పాల్గొన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి తనుశ్రీ దత్తా, రాఖీ సావంత్ పై 10 కోట్లకు పరువు నష్టం దావా వేసి న్యాయ పోరాటం చేస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మద్య కోర్టులో పెద్ద వార్  ఏ జరుగుతుంది.

ఇలాంటి సమయంలో రాఖీ సావంత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి పెద్ద వివాదానికి తెర లేపింది తనూశ్రీ దత్తా ఒక లెస్బియన్ అని ఆమె ఆడవారితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తుందని నాతో కూడా పలు సార్లు నీచంగా ప్రవర్తించిందంటూ ఆరోపించింది. అంతేకాకుండా తనూశ్రీ దత్తా  పలు సార్లు నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు నా అనుమతి లేకుండా మర్మాంగాలను టచ్ చేయడం మరియు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం చేస్తూ ఉండేది. పలు సార్లు తనూశ్రీ నన్ను రేప్ కూడా చేసింది అంటూ రాఖీ సావంత్ సంచల