సైరా పై కోపంగా ఉన్న రామ్ చ‌ర‌ణ్‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sai ra and ram charan
Updated:  2018-09-04 01:08:56

సైరా పై కోపంగా ఉన్న రామ్ చ‌ర‌ణ్‌

“సైరా” చిత్రానికి సంబంధించిన టీజర్ యూట్యూబ్ లో విడుదల అయ్యి సుమారు ఒక కోటి ఇరవై లక్షలమంది వీక్షించారు. ఈ మధ్య ఇరవై ముప్పై లక్షల మంది చూస్తేనే యూట్యూబ్ లో ట్రేండింగ్ అయిపోతున్న తరుణం లో ఈ టీజర్ మాత్రం అంత జనాదరణ కలిగి కూడా ట్రెండింగ్ లో లేకపోవడం ఈ సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ ఏ మాత్రం సంతృప్తి గా లేనట్టు కనబడుతున్నాడు.

ఇందుకు కారణం టీజర్ కి ప్రోషన్స్ సరిగ్గా జరగ్గ పోవడమే అని తెలిసింది. ఈ చిత్రానికి ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ముంబై నుండి ఒక బృందాన్ని తెప్పించారట. వీరు చేసిన పొరపట్ల వల్లే ఈ తప్పిదం జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. నిజానికి చెర్రీ బాహుబలికి మించిన స్పందన ఉహించినా, టీజర్ లో మ్యాటర్ ఉన్నా ఆ ఫలితం మాత్రం ఇక్కడ కనబడలేదు.

ఈ క్రమంలో, విదేశీ పర్యటనకి వెళ్ళేముందు చరణ్ సదరు టీమ్ కి క్లాస్ పీకినట్టు కనబడుతుంది. అదే విధంగా నటీనటులకు సంబంచిన ఫస్ట్ లుక్ లు కూడా ఏదో ఫిక్షన్ సినిమా తాలూకు పోస్టర్ల లా కనబడటం మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనబడుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.