సురేష్ బాబుని రానాని బాధ పెట్టిన సినిమా ఏంటి ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

suresh and rana
Updated:  2018-09-03 03:25:45

సురేష్ బాబుని రానాని బాధ పెట్టిన సినిమా ఏంటి ?

అప్పటివరకు వరుస పరాజయాలతో సతమతవుతున్ననందమూరి కళ్యాణ్ రామ్ ని ఒక్కసారిగా లేపి కుర్చోపెట్టింది “పటాస్” చిత్రం. ఆ సినిమా లో అయన కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ గా కుడా టచ్ చేసాడు. దాంతో విజయం ఆయన్ని వరించింది.

అయితే అనిల్ రావిపూడి ఈ కథని మొదట సురేష్ బాబుకి వినిపించాడంటా! మొత్తం కథ విన్న సురేష్ బాబు స్వల్ప మార్పులు చెప్పడం, అదే సమయం లో రానా దగ్గుబాటి బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉండటం తో కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడెప్పుడు హట్ కొడదామా అని ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కి కథ వినిపించాడు అనిల్ రావిపూడి. కథ విన్న వెంటనే ఒకే అనేశాడు కళ్యాణ్ రామ్.

ఒకే చెయ్యడం తో పాటు నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. ఎక్కడా కూడా ఖర్చుకు వెనకడకుండా మంచి నిర్మాణాత్మక విలువలతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ తో ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ చిత్రాన్ని మిస్ చేస్కున్నాక సురేష్ బాబు చాల ఫీల్ ఐనట్టే కనబడబుడుతున్నాడు.

 

షేర్ :