రాశి ఖాన్న ని చూసి చాలా మంది ఎడ్చేసారు అంట

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine rashi khanna
Updated:  2018-08-07 02:17:28

రాశి ఖాన్న ని చూసి చాలా మంది ఎడ్చేసారు అంట

నితిన్ ఇంకా రాశి ఖాన్న జంటగా నటించిన సినిమా "శ్రీనివాస కళ్యాణం". దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఆగష్టు 9 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాని ఇటివలే ప్రసాద్ లాబ్స్ లో షో వేసాడు అంట దిల్ రాజు. ఆ షో తరువాత రాశి ఖాన్న మీడియా తో మాట్లాడుతూ ఈ సినిమా చూసాక చాల మంది ఎడ్చేసారు అని చెప్పింది, అలాగే తన క్యారెక్టర్ చూసి కూడా చాలా మంది ఎమోషనల్ అయ్యారు అని చెప్పుకొచ్చింది రాశి.

సాధారణంగా ఏదైనా సినిమా కి లేడీస్ ఎమోషనల్ అవ్వడం కామన్ కానీ ఈ సినిమాకి మాత్రం మగవాళ్ళు ఎమోషనల్ అయ్యారు అంట. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి దగ్గర నుంచి మొదలుకొని హీరో నితిన్ వరకు అందరూ ఎడ్చేసారు అంట. 

ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా "శతమానంభవతి" సినిమా లాగే మంచి విజయం సాధిస్తుంది అనే ధీమా తో దర్శకుడు సతీష్ వేగ్నేశ ఉన్నాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.