పెళ్లికి సిద్ధం అంటున్న రాశి ఖన్నా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine rashi khanna
Updated:  2018-08-08 03:14:29

పెళ్లికి సిద్ధం అంటున్న రాశి ఖన్నా

స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నుంచి వస్తున్న మరో ఫ్యామిలీ సినిమా "శ్రీనివాస కళ్యాణం". నితిన్ ఇంకా రాశి ఖన్నాజంటగా నటించిన ఈ సినిమా ని సతీష్ వేగ్నేష్ డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమా చేసిన తరువాత రాశి ఖన్నా ఆలోచనల్లో చాల మార్పు వచ్చింది అట.

రాశి ఖన్నా మాట్లాడుతూ, ఒక తెలుగమ్మాయిలా మారిపోయి ఈ సినిమా చేశానని అంతే కాక తెలుగబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కూడా అనిపించిందని ఆమె చెప్పింది. నిజానికి నార్త్ లో పెళ్లిళ్లు జరిగే తీరుకి ఇక్కడ పెళ్లిళ్లకు చాలా తేడా ఉందని. అయిన కూడా నాకు ఇక్కడి సంప్రదాయమే నచ్చింది అని చెప్పింది రాశి.

ఈ సినిమాలో లాగే నా పెళ్లి కూడా చాల గ్రాండ్ గా చేసుకుంటాను దాంట్లో డౌట్ ఏ లేదు అని స్ట్రాంగ్ గా చెప్పింది ఈ భామ. తెలుగులో తాను కొత్తగా ఒక సినిమానే ఒప్పుకున్నానని త్వరలోనే దాని వివరాలు వెల్లడిస్తానని అలాగే తమిళంలో మాత్రం ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది రాశి ఖన్నా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.