ఢీ 11 లో నుంచి రశ్మిని తీసేశారా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rashmi
Updated:  2018-09-10 11:43:19

ఢీ 11 లో నుంచి రశ్మిని తీసేశారా..?

ఈటీవి లో వచ్చే డీ సిరీస్ కి తెలుగు మంచి క్రేజ్ ఉంది. పూర్తీ స్థాయి డాన్స్ నేపధ్యం లో సాగే ఈ టీవి షో ని తెలుగు ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తున్నారు. ఈ షో ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి ఎంతో మంది కోరియోగ్రఫర్స్ పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు ఈ షో పదకొండవ సీసన్ లోకి ఎంటర్ అవుతుంది.

ఇప్పుడు ఈ డీ 11 లో నుంచి రశ్మిని తీసేశారు అనే టాక్ వినిపిస్తుంది. పైగా ఇటివలే రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే రశ్మి ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టినట్టు గా ఆ ప్రోమో ని కట్ చేసారు. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ ప్లేస్ అలాగే ఉంటుంది అని అర్ధం అవుతుంది. అలాగే ఈ సీసన్ కి జడ్జ్స్ గా శేఖర్ మాస్టర్ , ప్రియమణి ఉండనున్నారు, ఇక మూడవ జడ్జ్ సీసన్ మధ్యలో ఎక్కడో జాయిన్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. 

అదే విధంగా బిగ్ బాస్ ద్వాగా మంచి పేరు తెచ్చుకున్న భాను శ్రీ మరో టీం లీడర్ గా ఈ డీ 11 షో లో ఎంటర్ కానుంది అంట. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సీసన్ ఇదివరకు సీసన్ కంటే కూడా చాలా ఆసక్తిగా ఉండనుంది అని అర్ధం అవుతుంది. 

 

షేర్ :