ప్రొడ్యూసర్స్ పక్కలో పడుకుంటే తప్పులేదు అంటున్న రశ్మి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anchor rashmi
Updated:  2018-08-31 05:47:58

ప్రొడ్యూసర్స్ పక్కలో పడుకుంటే తప్పులేదు అంటున్న రశ్మి

"జబర్దస్త్" అనే షో ద్వారా రశ్మి హాట్ యాంకర్ గా మంచి ఫేమస్ అయ్యింది. ఆ తరువాత రశ్మి ఎన్ని సినిమాలు చేసిన గాని "గుంటూర్ టాకీస్" ఒక్కటే అందరికి గుర్తు ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో రశ్మి రెచ్చిపోయి మరి నటించింది. ఇలాంటి రశ్మి, ప్రొడ్యూసర్స్ పక్కన పడుకుంటే ఎటువంటి తప్పు లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
 
కాస్టింగ్ కౌచ్ ఆరోపణల నేపథ్యంలో స్పందించిన రష్మీ అవకాశాల కోసం వెళ్లడం అనేది ఇక్కడ కామన్, దాన్ని నేను గౌరవిస్తాను కూడా అయితే దానికి ఒప్పుకోవడం ,ఒప్పుకోకపోవడం అన్నది వాళ్ళ వాళ్ళ ఇష్టమని. కానీ ఇష్టపడి వెళ్లి ఆ అనుభవం పొందాక బయటకొచ్చి గగ్గోలు పెట్టడం దారుణమని అంటోంది రష్మీ.
 
ఇదిలా ఉంటే రశ్మి ఇలాంటి కామెంట్స్ చెయ్యడం అస్సలు బాలేదు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కొంత మంది అయితే రశ్మి చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియా లో రశ్మి మీద నెగటివ్ ప్రచారం కూడా స్టార్ట్ చేసారు అంట. మరి చక్కగా హాయిగా షోస్ చేసుకోక ఏంటి ఈ రచ్చ అని అన్నవారు లేకపోలేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.