నేను ఉంటే సుధీర్ కి ఇలా అయ్యేది కాదు..రష్మీ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sudheer and rashmi
Updated:  2018-11-01 12:11:20

నేను ఉంటే సుధీర్ కి ఇలా అయ్యేది కాదు..రష్మీ

సుధీర్, రష్మీ వీళ్లిద్దరి జోడి బుల్లితెరపై ఎంత సంచలనమో చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ తో మొదలైన వీళ్ల ఆటపట్టింపులు, తరువాత వేరే షో లలో ఇద్దరు కలిసి యాంకరింగ్ చేసే వరకు దారి తీశాయి. అయితే ఢీ ప్రోగ్రాం లో వీరిద్దరూ రెండు గ్రూప్స్ గా విడిపోయి సరదాగా పొట్లాడుకోవడం కూడా చూసాం.

అయితే ఈ టీవీ వాళ్ళు వరుసగా పండగల నేపథ్యంలో స్పెషల్  ప్రోగ్రామ్స్  తేవడం తెల్సిన విషయమే.  అందరికి బాగా బుల్లితెరపై పరిచయం ఉన్న వాళ్ళందర్ని కలిపి తారాజువ్వలు అనే ప్రోగ్రాం చేస్తున్నారు. ఇందులో భాగంగా సుధీర్ డాన్స్ చేసాడు.డాన్సు లో కాస్త అలసిపోయి స్పృహ తప్పడట సుధీర్. దీంతో రష్మీ షాక్ కి గురి అయిందట.

తనకి హెల్త్ బాగోలేదు కాబట్టి తనతో కలిసి పార్టీసిపెట్ చెయ్యలేకపోయా అని, నేను తనతో కలిసి చేసి ఉంటే కాస్త కేర్ తీసుకొనే దాన్ని, ఇలా జరగనిచ్చే దాన్నీ కాదు అని చెప్పుకొచ్చిందంట.. అయితే ఈ షో లో సుధీర్ తో వర్షిని కో-డాన్సర్ గా చేసింది. అయితే సుధీర్ త్వరగా కోలుకోవాలని, ఇద్దరు కలిసి మళ్ళీ ఒక పేరెఫార్మెన్స్ చెయ్యాలని కోరుకుంటున్నా అని అందట రష్మీ.

షేర్ :