విజయ్ దేవరకొండ వల్ల ఎంగేజ్మెంట్ రద్దు చెసుకున్న రష్మిక

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda and rashmika
Updated:  2018-09-10 13:45:16

విజయ్ దేవరకొండ వల్ల ఎంగేజ్మెంట్ రద్దు చెసుకున్న రష్మిక

తెలుగు లో "ఛలో" సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తోలి సినిమాతోనే సక్సెస్ ని అందుకుంది రష్మిక. ఆ సినిమా తరువాత విజయ్ దేవరకొండ సరసన "గీత గోవిందం" సినిమాలో నటించి ఏకంగా పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది ఈ భామా. అయితే ఈ భామ గత ఏడాది కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకుంది.

కానీ ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది అంట రష్మిక. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్లే రష్మిక ఈ ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకునట్టు తెలుస్తుంది. కానీ కొంత మంచి మాత్రం విజయ్ దేవరకొండ, రష్మిక తన ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకునట్టు తెలుస్తుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ, రష్మిక గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు అని ఫిలిం నగర్ లో టాక్.

కారణం ఏదైనా కాని తన తల్లితండ్రులు అలాగే తన సన్నిహితుల సలహా మేరకే రష్మిక ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు లో ఈ భామ వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి, అలాగే కన్నడ ఇంకా తమిళ్ బాషల్లో కూడా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అంట. 

షేర్ :