రష్మిక రెమ్యునరేషన్ ఇంతేనా..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine rashmika
Updated:  2018-10-03 12:46:33

రష్మిక రెమ్యునరేషన్ ఇంతేనా..

కన్నడలో కిరాక్ పార్టీ సినిమా తో మన తెలుగు ఇండస్ట్రీ జనాల దృష్టిలో పడి,చూసి చూడంగానే నచ్చాశావే, అని కుర్రకారు తో పాట పాడించిన హీరోయిన్ రష్మిక‌. చలో సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టి, గీత గోవిందం తో మరో హిట్ అందుకుంది ఈ భామ.

మొన్న రిలీజ్ అయిన దేవదాస్ సినిమా లో కూడా నాని పక్కన రోల్ చేసింది. పాత్ర నిడివి అంతంత మాత్రమే అయినా, కథని మలుపు తిప్పే పాత్ర పోషించింది.  అంతేకాకుండా మరోసారి విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ సినిమా లో నటిస్తుంది ప్రస్తుతం. ఇక రష్మిక రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ఎక్కువ ఛార్జ్ చెయ్యదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈమధ్యనే రష్మిక ఒక బట్టల దుకాణానికి మహబూబ్ నగర్ వెళ్ళింది. ఆ ఓపెనింగ్ కి రష్మిక కేవలం 5లక్షల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసింది అని తెలిసింది, అదే వేరే ఏ హీరోయిన్ అయిన 10 నుండి 12 లక్షలు లేనిదే ఓపెనింగ్స్ లో కత్తెర కూడా పట్టుకోరని సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.