శ్రీముఖి అమాంతం బరువు పెరగడానికి కారణం ఏంటి ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

anchor srimukhi
Updated:  2018-08-24 11:20:27

శ్రీముఖి అమాంతం బరువు పెరగడానికి కారణం ఏంటి ?

శ్రీముఖి...ఈ పేరు వినగానే ఒక చలాకి తనం గుర్తుకి వస్తుంది. ఎందుకంటే శ్రీముఖి యాంకరింగ్ ని చాలా మంది ఎంజాయ్ చేస్తారు. "జులాయి" సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత "ప్రేమ ఇష్క్ కాదల్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాల్లో సైడ్ రోల్స్ చేసుకుంటూ బుల్లి తేర పై యాంకర్ సెటిల్ అయ్యింది ఈ భామ. ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి "పటాస్" టీవి షో లో హంగామా చేస్తున్న ఈ భామ ఇప్పుడు చాలా బరువు పెరిగింది. గత కొంత వారకు బొద్దుగా ఉంటుంది అనుకునే భామ ఇప్పుడు ఓవర్ వెయిట్ సైజు లోకి మారింది అని అర్ధం అవుతుంది.

ఇటివలే శ్రీముఖి దిగిన్ ఫోటోస్ చూస్తే మనకి ఈ విషయం తెలుస్తుంది. అసలు శ్రీముఖి అమాంతం బరువు ఎందుకు పెరుగుతుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. కానీ శ్రీముఖి కి ఉన్న వర్క్ హౌర్స్ వల్ల బరువు పెరుగుతుంది అని అంటున్నారు శ్రీముఖి సన్నిహితులు. ఈ మధ్య కాలంలో నేను నా వెయిట్ గురించి చాలా బాధపడుతున్ను అని ట్విట్టర్ లో ఒక అభిమానికి రిప్లై ఇచ్చింది శ్రీముఖి. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.