కదిలే కారులోనుంచి దూకి డాన్స్ చేసిన రెజినా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine regina cassandra
Updated:  2018-07-31 04:27:44

కదిలే కారులోనుంచి దూకి డాన్స్ చేసిన రెజినా

సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ఎన్నో ఛాలెంజ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా కికి ఛాలెంజ్ కూడా అదే రేంజ్ లో ఊపేస్తోంది. అయితే ఈ కికి ఛాలెంజ్ కాస్త డేంజర్ అనే చెప్పాలి. ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన రెజినా ఎర్ర చీర కట్టుకొని జడలో మల్లెపూలు పెట్టుకొని డాన్స్ చేసి సోషల్ మీడియా లో హలచల్ చేస్తుంది. కదిలే కారులోంచి దిగి డ్యాన్స్ చేస్తూ మళ్ళీ కారు ఎక్కింది రెజీనా.
 
అంతేకాదు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. ప్రస్తుతం అటు తెలుగు లో ఇంకా ఇటు తెలుగు ఆఫర్స్ లేని రెజినా కనీసం ఇలా అయిన తనకి ఆఫర్స్ వస్తాయేమో అనే ఆశతో ఉంది.
 
ఇటివలే రెజినా నటించిన తమిళ్ సినిమా అయిన "చంద్రమౌళి" కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. మరి మళ్ళి రెజినా తిరిగి తన సక్సెస్ ట్రాక్ లోకి ఎలా వస్తుందో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.