అకీరా సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన రేణూ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

renu desai
Updated:  2018-06-30 11:25:47

అకీరా సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన రేణూ

ప‌వ‌న్ తో విడాకులు తీసుకున్న వెంట‌నే రేణూ వెంట‌నే వివాహాం చేసుకుని ఉంటే ఇప్ప‌డు ప‌రిస్దితి వేరుగా ఉండేదేమో..కాని ఇప్పుడు అయితే ఆమె రెండో వివాహం చేసుకుంటాను అనేస‌రికి ప‌వ‌న్ ఫ్యాన్స్ పిచ్చ‌ట్రోల్ చేస్తున్నారు.. ఎక్క‌డ చూసినా రేణు పై కామెంట్లు పోస్టులు పెడుతున్నారు.. అయితే దీనిపై ప‌వ‌న్ పెద‌వి విర‌చ‌డం లేదు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ని ఏమి అన్నా మ‌ళ్లీ వారు హ‌ర్ట్ అవుతారు అని అనుకుంటున్నాడ‌ట‌.
 
ఇక రేణూ కూడా ఈ విష‌యంలో ఇక ప‌వ‌న్ తో చ‌ర్చించే అవ‌కాశం లేదు అని తెలుస్తోంది.. ప‌వ‌న్ మ్యారేజ్ కు వ‌స్తారా లేదా అనేది కూడా డౌటే.. ఇక రేణూ తాజాగా లైవ్  లోకి వ‌చ్చింది.. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ పై మండిపాటుప‌డ‌లేదు కాని, ఆమె అభిమానులు గురించి మాట్లాడింది.. త‌న‌కు స‌పోర్ట్ గా నిలిచిన వార‌కి ధ‌న్య‌వాదాలు తెలిపింది.
 
ఇక ఈ స‌మ‌యంలో లైవ్ లో అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలిపింది ఆమె.. అకీరా ఇక సినిమాలు చేస్తాడా లేదా మంచి చ‌దువు చ‌దువుకుని ఉద్యోగం చేస్తాడా అని ప‌లువురు అభిమానులు అడిగారు.. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.. ఇప్పుడు అత‌ను చ‌దువుకుంటున్నాడు ప్ర‌స్తుతం అత‌ను ఎప్పుడు అడిగినా సినిమాలు అంటే త‌న‌కు ఇంట్ర‌స్ట్ లేదు అంటున్నాడు అని చెప్పింది.. ఆమె ఇలా చెప్ప‌డం పై ఇటు ప‌వ‌న్ అభిమానులు ఆలోచ‌న‌లో పడ్డారు
 
అయితే ప‌వ‌న్ ద‌గ్గ‌ర అకీరా పెరిగితే క‌చ్చితంగా ప‌వ‌న్ అకీరాని సినిమాల్లోకి తీసుకువ‌స్తాడు అని అంటున్నారు.. ఇటు అకీరా ఇంకా చ‌దువుకుంటున్నాడు కాబ‌ట్టి ఇప్పుడు ఆ నిర్ణ‌యం ఫైన‌ల్ చేయ‌డం లేద‌ని అంటున్నారు. మొత్తానికి ప‌వ‌న్ నిజంగా అకీరాని ద‌గ్గ‌ర ఉంచుకుని చ‌దివించి  హీరోని చెయ్యాలి అని అభిమానులు  అంటున్నారు మ‌రి చూడాలి ప‌వ‌న్ డెసిషన్ ఎలా ఉంటుందో దానిని అకీరా ఫాలోఅవుతాడో లేదో. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.