చిన్మయి కామెంట్స్ పై నోరు విప్పిన వైరముత్తు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-10-11 02:54:57

చిన్మయి కామెంట్స్ పై నోరు విప్పిన వైరముత్తు

గత కొంతకాలంగా టాలీవుడ్ మన దేశంలో  లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న మీ టూ కాంపెయిన్ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి టాలీవుడ్ అగ్ర లిరిసిస్ట్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చిన్మయి మాత్రమే కాక చాలా మంది సింగర్లు వైరముత్తు పై అలాంటి ఆరోపణలు చేయడం విషయం వల్ల ఇంకా పెద్దది గా మారింది.

అయినప్పటికీ ఈ విషయమై నోరు విప్పని వైరముత్తు చాలా రోజుల తరువాత బయటకు వచ్చి తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. వారు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని అందుకే తను వాటి పై స్పందించనని, ఇక ఏదో ఒక రోజు నిజం కచ్చితంగా బయటికి వచ్చి తీరుతుంది అని చెప్పి సైడ్ అయిపోయారు.

అయినప్పటికీ చిన్మయి మాత్రం ఇండస్ట్రీ నుండి తనకి ఆఫర్లు రాకపోయినా పర్వాలేదు అని, తనకి పాట పాడే ఆఫర్లు లేకపోయినా పర్వాలేదు కానీ ఆడవాళ్లపై జరిగే అన్యాయాలకు ముగింపు పలకాల్సిందే అని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో చిన్మయి కి సపోర్ట్ గా సమంత మరికొందరు ప్రముఖులు నిలబడ్డ సంగతి తెలిసిందే.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.