గూఢచారి సినిమాని మిస్ చేసుకున్న రితు వర్మ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine ritu varma
Updated:  2018-07-28 03:38:33

గూఢచారి సినిమాని మిస్ చేసుకున్న రితు వర్మ

"క్షణం" సినిమాతో హీరో గా ఇండస్ట్రీ లో నిలబడ్డ అడవి శేష్ గత ఏడాది "అమీ తుమి" సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు "గూఢచారి" అంటూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు శేష్. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది అని అందరూ అంటున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలి రితు వర్మ, కాని షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకి సినిమా నుంచి మధ్యలో వెళ్లిపోయింది రితు. "గూఢచారి" మూవీ ని మిస్ చేసుకునందుకు బాధ పడ్డార అని అడిగితే, అస్సలు లేదు అనే సమాధానం చెప్పింది రితు.

ఇదే విషయాన్నీ శేష్ ని అడిగితే ఆ హీరోయిన్ వాళ్ళ మేము చాల ఇబ్బంది పడ్డాము అని చెప్పుకొచ్చాడు. ఇక మాకు హీరోయిన్ వెతకడం కోసం తక్కువ సమయమే ఉన్నప్పటికీ లక్కీగా శోభిత ధూళిపాళ దొరకిందని అందుకే ఎక్కువ ఇబ్బంది కలగలేదని అన్నాడు శేష్. శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగష్టు 3 న రిలీజ్ అవుతుంది

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.