గూఢచారి విషయం లో ఫీల్ అవుతున్న రితు వర్మ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine ritu varma
Updated:  2018-08-07 04:18:26

గూఢచారి విషయం లో ఫీల్ అవుతున్న రితు వర్మ

"పెళ్లి చూపులు" సినిమాతో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన హీరోయిన్ రితు వర్మ. ఆ సినిమా తరువాత రితు వర్మ పేరు సౌత్ ఇండియా వైడ్ గా ఫేమస్ అయ్యింది. అదే ఊపులో ఆమెకి విక్రం హీరో గా నటించిన్ "ధ్రువ నక్షత్రం" సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.
 
గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ సినిమాతో పాటు తెలుగు లో "కేశవ" అనే సినిమాలో నటించింది, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయిన తరువాత తెలుగు లో ఒక్క అవకాశం కూడా రాలేదు ఈ భామకి. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న "గూఢచారి" మూవీ లో నటించమని అవకాశం వచ్చినా గాని ఈ భామ అప్పుడు ఒప్పుకోలేదు.
 
కానీ ఇప్పుడు సినిమా ఘన విజయం సాధించాక మాత్రం అసలు ఆ ఆఫర్ ఎందుకు మిస్ చేసుకున్నాన అని ఫీల్ అవుతుంది అంట రితు వర్మ. ఇప్పటికే అవకాశాలు లేక ఫీల్ అవుతున్న రితు వర్మ "గూఢచారి" ని మూవీ ని మిస్ చేసుకోవడం అనేది పెద్ద దెబ్బే అని చేపోచ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.