బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసిన Rx 100

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rx 100 records
Updated:  2018-07-20 12:18:20

బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసిన Rx 100

"Rx 100" గత వారం నుంచి ఎక్కడ చూసిన ఇదే పేరు. ఎందుకంటే ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు దాదాపు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణా లో ఉన్న యువత మొత్తం ఇదే సినిమాకి ఎగబడుతున్నారు.
 
అయితే ఈ నేపధ్యంలో ఇప్పటికే భారీగానే కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయిన "బాహుబలి" కూడా దాటేసింది అంట.  ఇదిలా ఉంటే తొలి వారం దేవి 70 ఎంఎం థియేటర్లో "Rx 100" 2932867 రూపాయలు కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్ మీద వేశారు. "బాహుబలి" 2882370 రూపాయల గ్రాస్ తో రెండో స్థానంలో ఉండగా, "తొలి ప్రేమ" 2867362 రూపాయల గ్రాస్ తో మూడో స్థానంలో ఉందట.
 
అయితే అసలు ఇంట చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా "బాహుబలి" రికార్డ్ ని ఎలా బ్రేక్ చేస్తుంది అం ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ సినిమా బ్రేక్ చేసింది "బాహుబలి" పార్ట్ 1 రికార్డ్స్ మాత్రమే అంట. అయితే టిక్కెట్ డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టే ఈ సినిమా "బాహుబలి" రికార్డ్ ని బ్రేక్ చేసింది అంట.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.