సాహో షూట్ విషయం లో సుజీత్ టైం వేస్ట్ చేస్తున్నాడా ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero prabhas and director sujeeth
Updated:  2018-07-31 11:51:30

సాహో షూట్ విషయం లో సుజీత్ టైం వేస్ట్ చేస్తున్నాడా ?

"సాహో"...ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా."రన్ రాజా రన్" ఫేం సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గత ఏడాది నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.
 
సినిమాలో వచ్చే ఒక ముఖ్యమైన సీక్వెన్స్ కోసం రామోజీ లో సెట్ ని వేసారు మూవీ యూనిట్. మూవీ యూనిట్ చెప్తున్న దాని ప్రకారం సుజీత్ ఈ సినిమా చాలా ఫాస్ట్ గా తెరకేక్కిస్తున్నాడు అని తెలుస్తుంది. రామోజీ లో తెరకెక్కించే సీన్స్ ని అయితే ఎక్కువ టేక్స్ తీసుకోకుండా చేస్తున్నాడు సుజీత్. శ్రద్ధ కపూర్ ఇటివలే ఈ రామోజీ షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది.
 
అయితే ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి కాగానే రాధా కృష్ణ సినిమా కోసం సమయం కేటాయిస్తాడు ప్రభాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.