మెగా స్టార్ సాంగ్స్ రీమిక్స్ చేసినందుకు తిట్టారు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-07 18:51:27

మెగా స్టార్ సాంగ్స్ రీమిక్స్ చేసినందుకు తిట్టారు

సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నటించిన "తేజ్" సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఈ హీరోకి గత కొంత కాలంగా అసలు హిట్స్ ఏ లేవు. హిట్స్ కోసం తేజు చాలా కష్టపడుతున్నాడు. అసలు తన సినిమాల్లో మెగా హీరోల రిఫరెన్స్ కూడా వాడుకోవటం ఆపేసాడు తేజు.

అయితే ఇటివలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తేజు ని రీమిక్స్ సాంగ్స్ గురించి అడిగారు. దానికి తేజు కొంచెం ఫన్నీ గా ఆన్సర్ ఇస్తూ ఇక మీదట ఎప్పుడు చిరంజీవి గారి పాటలు అలాగే పవన్ కళ్యాణ్ గారి పాటలు ఎప్పుడు రీమిక్స్ చెయ్యను అని చెప్పాడు.

అలా ఎందుకు అని మీడియా వారు అడిగితే, నేను అలాంటి క్లాసిక్ సాంగ్స్ రీమిక్స్ చేసి వదిలితే జనాలు ఘోరంగా తిట్టి నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు అండి వాబోయాడు తేజు. మరి తేజు ఇలాంటి స్టేట్మెంట్ పబ్లిక్ లో ఇచ్చక కూడా సాంగ్స్ ని రీమిక్స్ చేస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.