మంచి అవకాశం మిస్ చేసుకున్న సాయి పల్లవి ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sai pallavi heroine
Updated:  2018-07-24 06:14:08

మంచి అవకాశం మిస్ చేసుకున్న సాయి పల్లవి ?

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా "శ్రీనివాస కళ్యాణం". నితిన్ ఇంకా రాశి ఖాన్న జంటగా నటించిన ఈ సినిమాని సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసాడు. అయితే ఈ సినిమాలో లో మొదట హీరోయిన్ గా సాయి పల్లవి ని అనుకున్నాడు దిల్ రాజు.
 
ప్పటికే దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న "ఎం.సి.ఏ" సినిమాలో సాయి పల్లవి ఏ హీరోయిన్ కాబట్టి ఈ సినిమా ని కూడా సాయి పల్లవి సైన్ చేస్తుంది అనే ధీమాతో ఉన్నాడు దిల్ రాజు, కానీ ఆమె డేట్స్‌ సాధించాలని దిల్‌ రాజు ఎంత ట్రై చేసినా కానీ ఆమె కథ నచ్చలేదని, ముఖ్యంగా తన క్యారెక్టర్‌ ఎక్సయిటింగ్‌గా లేదని ఈ సినిమా నుంచి తప్పుకుంది.
 
దాంతో సాయి పల్లవి ని ఇక అడగటం ఇష్టం లేని దిల్ రాజు ఈ పాత్ర కోసం రాశి ఖాన్న ని అనుకోని ఆమె డేట్స్ తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేసాడు. ఇదిలా ఉంటే ఈ క్యారెక్టర్‌ రిజెక్ట్‌ చేయడం పట్ల రిగ్రెట్సే లేవని సాయి పల్లవి మీడియాతోను చెప్పింది. మరి సినిమా రిలీజ్ అయ్యాక సాయి పల్లవి మిస్ చేసుకుంది ఎలాంటి పాత్ర అనేది ప్రేక్షకులకి తెలుస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.