స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ఆఫర్ ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sai pallavi heroine
Updated:  2018-08-08 04:17:21

స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ఆఫర్ ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

స్టార్ ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇప్పటి వరకు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ అందరూ స్టార్ హీరోయిన్స్ ఏ. ఇప్పటికే సమంతా, కాజల్, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారు బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించారు.
 
కానీ ఒక్క హీరోయిన్ మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించే ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అంట. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి. అవును సాయి పల్లవికి ఇటివలే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంట, కానీ ఈమె మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించడానికి నో చెప్పింది అంట.
 
సాయి పల్లవి కంటే కూడా ఎక్కువ స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ ఏ బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన నటించారు, మరి సాయి పల్లవి ఎందుకు ఈ ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రవర్తన ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎవరికీ నచ్చట్లేదు. ఇక ఇదే వైకరి కొనసాగితే సాయి పల్లవి హీరోయిన్ గా కొనసాగడం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాల ఫీలింగ్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.