యాడ్స్ పై యాడ్స్ చేస్తూ వెళ్తున్న అక్కినేని దంపతులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

akkineni naga chaitanya and samantha
Updated:  2018-07-23 11:49:15

యాడ్స్ పై యాడ్స్ చేస్తూ వెళ్తున్న అక్కినేని దంపతులు

అక్కినేని నాగ చైతన్య ఇంకా సమంతా పెళ్లి తరువాత ఏ ఒక్క సినిమాలోనూ నటించలేదు కానీ ఒక యాడ్ లో మాత్రం ఇద్దరూ కలిసి నటించారు. ఇటివలే బిగ్ బజార్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా సమంతా ఇంకా చైతు లు కనిపించారు. ఇక ఇప్పుడు ఈ జంట మరొక బ్రాండ్ కి జంటగా బ్రాండ్ అంబాసిడర్స్ గా  కనిపించబోతున్నారు.

అవునా సోప్ కంపెనీ అయిన రెక్సోనా కి వీళ్ళిద్దరూ బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండనున్నారు.ఇప్పటికే ఇద్దరూ కలిసి ముంబై లో రెక్సోనా యాడ్ కోసం షూటింగ్ ని పూర్తి చేసారు. ఈ యాడ్ తో త్వరలో వీళ్ళిద్దరూ కలిసి మరిన్ని యాడ్స్ లో కలిసి నటించనున్నారు అని తెలుస్తుంది.

ఇప్పటికే తమిళ్ లో సూర్య ఇంకా జ్యోతిక, హిందీ లో అభిషేక్ బచ్చన్ ఇంకా ఐశ్వర్య రాయ్ ఇలా అందరూ యాడ్స్ తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా లో కూడా ఇద్దరు భారీ భర్తలు గానే నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.