నాగార్జున, నాగ చైతన్యాలకి ఇష్టం లేని పని చేస్తున్న సమంత..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

akkineni family
Updated:  2018-09-17 12:24:26

నాగార్జున, నాగ చైతన్యాలకి ఇష్టం లేని పని చేస్తున్న సమంత..?

ఆరునెలల స్నేహం తర్వాత వారేవీరు వీరేవారు అవుతారు అనే సామెత సమంత-నాగార్జున అక్కినేని కి సరిగ్గా సరిపోతుంది. ఒక పక్క వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూనే ఇప్పుడు నిర్మాణ రంగంలోకి ప్రవేశించాలి చూస్తోంది ఈ అక్కినేని కోడలు. ఇంకోపక్క మామా నాగార్జున కూడా కుర్రోడిలా కొత్త కొత్త సినిమాలు ఒప్పుకుంటూ సమంత సమకాలీకుడిలా నడుచుకుంటున్నారు.
 
ఏది ఏమైనప్పటికీ కూడా వీరిద్దరూ మామా-కోడళ్ల కన్నా మంచి స్నేహితులు గా పోటీపడుతున్నారు.నాగార్జున కూడా నిర్మాణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత కూడా నిర్మాతగా మారి కొత్త టాలెంట్ ని పెట్టె పనిలో పడిందటా! కాకపోతే తమ ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ సహకార సహాయలు, మనం ప్రొడక్షన్ బ్యానర్ ఉండనే ఉన్నాయి గా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ అమ్మడు తన సొంత బ్యానర్ నిర్మించే ఓనిలో పడిందటా! కేవలం తన డబ్బులు మాత్రమే వాడి చిన్న తరహా సినిమాలు తీయాలని నిశ్చయించుకుంది.
 
తన సినిమాను తెరమీద చూసుకోవాలని తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.కింగ్ నాగార్జునకు గాని తన భర్త నాగ చైతన్య కు గాని ఈ విషయం మింగుడు పడకపోవచ్చు. స్వాతంత్ర్య భావాలు కలిగిన మహిళలకు ఎప్పుడు అండగా నికిచే అక్కినేని కుటుంబం సమంత విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతానికి నటిగా చాలా బిజీగా ఉన్నాను. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. వాటన్నింటినీ సమర్ధవంతంగా పోషించి ఆ తర్వాత నిర్మాణం పనిలో పడతా. ఖచ్చితంగా నిర్మాత అయితే మరతాను అంటూ కామెంట్స్ చేసింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.