సమంత రెమ్యునరేషన్ వద్దు అందట..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha akkineni
Updated:  2018-09-18 01:24:49

సమంత రెమ్యునరేషన్ వద్దు అందట..

తెలుగు సినిమా వ్యాపార పరిధి చాల తక్కువ కావడం తో ఇక్కడ నటినతులకు ఇచ్చే రెమ్యునరేషన్ కుడా చాల తక్కువగా ఉండటం అత్యంత సహజం. కాని కొంత మంది హీరోలు నిర్మాణంలో భాగస్వాములు అయ్యి ఎక్కువ మొత్తంలో గడించడం మనం చూస్తూనే ఉన్నాం.
 
తాజాగా ఇదే కోవలోకి అక్కినేని వారి కోడలు సమంతా వచ్చింది. సాధారణంగా టాప్ హీరోయిన్స్ కి కోటి లేదా కోటిన్నరకు మించి ఉండదు. “యు-టర్న్” అనే చిత్రానికి గాను తాను ఏకంగా మూడు కోట్ల ఎనబై లక్షల పారితోషకం తీస్కుంది.  కన్నడ హిట్ సినిమా యు టర్న్ కథ నచ్చి తానె నిర్మాతగా రీమేక్ చేయాలనీ నిర్ణయించుకుంది సమంత. నిర్మాణ బాధ్యతలు మేం తీస్కుంటాం అంటూ తన స్నేహితులు ముందుకి రావడంతో వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించి, పారితోషకం వద్దని, ప్రీ-రిలీజ్ బిజినెస్ లో తనకు భాగస్వామ్యం కోరిందట.
 
అందుకు తన స్నేహితులు అంగీకరించడం ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఏకంగా పదహారు కోట్ల రూపాయలు బిజినెస్స్ చెయ్యడం వాళ్ళ సమంతకి అంత పెద్ద రేమునరషన్ వచ్చింది.పవన్ కుమార్ దర్శకత్వం లో తెరేకెక్కిన ఈ చిత్రం విమర్శకుల నుండి కుడా ప్రసంసలు అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.