పెళ్ళైన తరువాత తన మాజీ ప్రేమికుడు గురించి మాట్లాడిన సమంత

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha
Updated:  2018-09-11 03:57:20

పెళ్ళైన తరువాత తన మాజీ ప్రేమికుడు గురించి మాట్లాడిన సమంత

సమంతా రుత్ ప్రభు కాస్త అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్న తరువాత అక్కినేని సమంతా గా మారింది. వీళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యి దాదాపు ఏడాది కావొస్తుంది. ఒక పక్క నాగ చైతన్య తన సినిమాలతో అలాగే మరో పక్క సమంతా తన సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

అయితే ఇలాంటి టైం లో అక్కినేని సమంతా తన మాజీ ప్రియుడు అయిన సిద్దాత్ గురించి చెప్పుకొచ్చింది. సిద్దార్థ్, సమంతా ఇద్దరు కలిసి "జబర్దస్త్" అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. అదే టైం లో వీళ్ళిద్దరూ త్వరలో పెల్లు చేసుకోబోతున్నారు, కలిసి ఉండబోతున్నారు అనే వార్తాలు మీడియా లో హలచల్ చేసాయి. కానీ కొన్ని అనుకోని కారణాల వాళ్ళ వీళ్ళిద్దరూ వాళ్ళ  రేలషన్ షిప్ కి స్వస్తి పలికారు.

కానీ సమంతా మాత్రం సిద్దార్థ్ చాలా మంచోడు ఒక గొప్ప వ్యక్తి ఆ టైం లో ఇద్దరం ఎవరి కెరీర్స్ లో వాళ్ళం బిజీగా ఉన్నాము. బయట అసలు మా గురించి ఏమి అనుకుంటున్నారో కూడా మేము పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది సమంతా. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.