సమంతా కి గురువు గా మారిన అల్లు అర్జున్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha and allu arjun
Updated:  2018-08-16 15:54:05

సమంతా కి గురువు గా మారిన అల్లు అర్జున్

అక్కినేని సమంతా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ బిజీ షెడ్యూల్ లో కూడా సమంతా సోషల్ మీడియా అకౌంట్స్ లో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ట్విట్టర్ లో అప్పుడప్పుడు సమంతా అందరికి రిప్లై ఇస్తూ ఉంటుంది. అయితే ఇటివలే సమంతా అల్లు అర్జున్ గురించి ఒక ట్వీట్ వేసింది.

"నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా" సినిమాలో అల్లు అర్జున్ వేసిన క్యాప్ స్టెప్ అంటే సమంతా కి చాలా ఇష్టం అంట కానీ సమంతా ఎన్ని సార్లు ట్రై చేసినా గాని ఆ స్టెప్ ని నేర్చుకోలేకపోయింది అంట సమంతా. సమంతా ఇచ్చిన ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ, కొన్ని కొన్ని స్టెప్స్ నేర్పిస్తే ఈజీగా వస్తాయి...

ఆ స్టెప్ నేర్పించడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ట్వీట్ చేసాడు అల్లు అర్జున్. ఇలా వీళ్ళిద్దరూ వేసుకున్న ట్వీట్స్ ఇప్పుడు ట్విట్టర్ లో హలచల్ చేస్తున్నాయి.

షేర్ :