బిగ్ బాస్ లో గీత మాధురికి ముద్దు పెట్టిన సామ్రాట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

geetha madhuri and samrat
Updated:  2018-08-23 05:24:46

బిగ్ బాస్ లో గీత మాధురికి ముద్దు పెట్టిన సామ్రాట్

బిగ్ బాస్ ఇప్పటికి స్టార్ అయ్యి కొన్ని నెలలు గడుస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ షో కొంచెం మసాలా యాడ్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు షో కి మంచి మసాలా జత చేసాడు సామ్రాట్. అసలు మ్యాటర్ లోకి వెళ్తే రోల్ రైడా కి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.

ఇంతకీ ఆ టాస్క్ ఏంటి అంటే రోల్ రైడా వెళ్లి గీత మధురి నుదిటి మీద పెట్టాలి. షో చూసే వాళ్ళు అంత రోల్ అలా చెయ్యడు అని అనుకున్నారు. కానీ రోల్ రైడా మాత్రం తిన్నగా వెళ్లి గీత మధురి నుదిటి మీద ముద్దు పెట్టేసాడు. ఇదిలా ఉంటే సామ్రాట్ రెడ్డి కూడా ఇదే చనువుగా తీసుకొని గీత మధురి దగ్గరకి వెళ్ళి గీత మధురి బుగ్గ మీద ముద్దు పెట్టాడు.

అప్పుడు గీత కొంచెం ఇబ్బంది పడింది కూడా. అయితే పెళ్లి అయిన మహిళ‌కు ఇలా పబ్లిక్ లో సామ్రాట్ ఎలా ముద్దులు పెడతాడు అని సామ్రాట్ ని తిట్టి పోస్తున్నారు అంతా. మరి నాని వచ్చినప్పుడు సామ్రాట్ ఈ విషయాన్నీ ఎలా కవర్ చేసుకుంటాడో చూడాలి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.