మహేష్ బాబు "మహర్షి" టైటిల్ లో గమ్మత్తు గమనించారా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-08-10 01:21:32

మహేష్ బాబు "మహర్షి" టైటిల్ లో గమ్మత్తు గమనించారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో నటిస్తున్న లేటెస్ట్ సినిమా "మహర్షి". వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యొక్క టైటిల్ ని అలాగే ఫస్ట్ లుక్ టిజర్ ని మహేష్ బాబు పుట్టిన రోజు సంధర్బంగా రిలీజ్ చేసారు మూవీ యూనిట్. "మహర్షి" అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా టైటిల్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఈ టైటిల్ లోగో దాగి ఉన్న కొన్ని అంశాలని మహేష్ బాబు ఫ్యాన్స్ పసిగట్టేసారు. ఈ టైటిల్ లోగో లో మనకి ఒక గన్, కత్తి, ష్టచ్యు అఫ్ లిబర్టీ కనిపిస్తాయి, అలాగే టైటిల్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక పల్లెటూరు, న్యూ యార్క్ సిటీ కనిపిస్తుంది. టైటిల్ వెనకాల గణితం కి సంభందించిన ప్రశ్నలు ఉన్నాయి.

ఈ టైటిల్ ని అనిల్ భాను డిజైన్ చేసారు. ఈ టైటిల్ తో కూడా మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ఇంకా అశ్విని దత్ ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.