ఎట్టకేలకు ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డ కమల్ హసన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kamal haasan
Updated:  2018-08-06 02:16:06

ఎట్టకేలకు ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డ కమల్ హసన్

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం "విశ్వరూపం2" , 2013లో వచ్చిన "విశ్వరూపం" సినిమాకు స్వీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయ్యి ఈ ఏడాది ఆగస్టు 10వ తారీఖున విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. పూజ కుమార్ , ఆండ్రియా కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత దర్శకత్వం వహించాడు.
 
ఇక తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల ఆగస్టు 10న విడుదలకు రిలీజ్ అవుతోంది, ఇక నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి "యూ/ఏ" సెర్టిఫికెట్ లభించింది. ఈ చిత్ర రన్ టైం 2గంటల 21 నిమిషాలుగా తెలుస్తోంది.
 
ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కమల్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా కమల్ నిన్న తెలుగు బిగ్ బాస్ షోకి రావడం మరో విశేషం. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.