ఇదొక వెరైటీ టూత్ పిక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-25 03:19:41

ఇదొక వెరైటీ టూత్ పిక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఈ న‌వీన యుగంలో ఏ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టినా కూడా అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే ఇదే క్ర‌మంలో ఓ వ్య‌క్తి  త‌న నోటీని క్లీన్ చేయించుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తుంది. సాధార‌ణంగా ఎవ‌రైనా ఆహారం తీసుకున్న త‌ర్వాత ప‌ళ్ల‌మ‌ధ్య‌లో ఇరుక్కుపోయిన ఆహారాన్ని టూత్ పిక్ తో లేదా వాట‌ర్ తో క్లీన్ చేసుకోవ‌డం మ‌నం స‌హ‌జంగా చూసి ఉంటాము.
tooth pic bird
 
కానీ ఒక వ్య‌క్తి ఇందుకు భిన్నంగా చేసి ప్రపంచ దేశాల ప్ర‌జ‌లను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాడు. ఆ వ్య‌క్తి ఆహారం తీసుకున్న త‌ర్వాత వెరైటిగా ఒక ప‌క్షితో క్లీన్ చేయించుకుంటున్నాడు. ఆ ప‌క్షి కూడా ఎక్క‌డ చూపిస్తే అక్క‌డ క్లీన్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.