ప్రభాస్ ఫ్యాన్స్ పై కామెంట్ చేసిన సిద్దార్థ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero prabhas and hero sidhhardh
Updated:  2018-07-17 11:54:17

ప్రభాస్ ఫ్యాన్స్ పై కామెంట్ చేసిన సిద్దార్థ్

ఫిలిం ఇండస్ట్రీ లో ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ని తిట్టడం అనేది చాలా మామూలు విషయం. కాని తెలుగు అస్సలు మార్కెట్ అంటూ లేని ఒక హీరో ని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసి ట్రోల్ చేసారు. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే సిద్దార్థ్ ఇటివలే ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్స్స్ పై ఒక సెటైర్ వేసాడు.
 
ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 న ఉన్న నేపధ్యంలో ప్రభాస్ అభిమానులు అంతా కలిసి #100DaysToKingPRABHASBday అని ట్వీట్ చెయ్యడం స్టార్ట్ చేసారు. అయితే ఈ ట్రెండ్ కి సిద్దార్థ్ కౌంటర్ ఇస్తూ నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకి కూడా ఇప్పుడే #465DayToKingPRABHASNextBdayAfterThisOne అని ట్రెండ్ చేయండి అని సెటైర్ వేసాడు.
 
దానితో ఆగకుండా హ్యాష్ ట్యాగ్ ని ఒక కారణం కోసం వాడండి బాగుంటుంది అంటూ కూడా పెట్టాడు. ఈ సెటైర్ నచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ సిద్దార్థ్ ని ట్విట్టర్ లో #jokerofthedaysiddharth అనుకుంటూ ట్రెండ్ చేసారు. ఆ తరువాత సిద్దార్థ్ ప్రభాస్ నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే నాకు తన మీద స్వాతంత్రంతో అలా చెప్పాను అని చెప్పుకొచ్చాడు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.