లారెన్స్ ని కూడా వదిలిపెట్టని శ్రీ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-07-13 05:05:06

లారెన్స్ ని కూడా వదిలిపెట్టని శ్రీ రెడ్డి

శ్రీ రెడ్డి ఇటివలే తమిళ స్టార్ పై పడ్డ విషయం అందరికి తెలిసిందే. మొన్న మురగదాస్ పై కామెంట్ చేసిన ఈ భామ ఇప్పుడు స్టార్ డాన్సర్ మాస్టర్ అలాగే డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ పై పడింది.

గోల్కొండ హోటల్ లోని తన రూమ్ కి నన్ను తీసుకెళ్లిన లారెన్స్ అక్కడ తన మంచితనం గురించి చెబుతూ మెళ్ళగా నా నడుము ని చూపించమని కోరడమే కాకుండా నా శరీర భాగాలను చూపించమని పోరు పెట్టి మొత్తానికి నన్ను పూర్తిగా అనుభవించాడు, తర్వాత నీకు తప్పనిసరిగా ఛాన్స్ లు ఇస్తానని చెప్పి ఆ మాట నిలుపుకోలేకపోయాడని అందుకు కారణం నిర్మాత బెల్లంకొండ సురేష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్రీ రెడ్డి.

రాఘవ లారెన్స్ పై ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఒక్క మచ్చ కూడా లేదు ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు అలాంటివి. అయితే అలాంటి లారెన్స్ ని టార్గెట్ చేస్తూ నన్ను వాడుకున్నాడని ఆరోపించడం ఇప్పుడు సంచలనం గా మారింది. ఇప్పటికే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి పలువురి భాగోతాన్ని బయటపెట్టిన శ్రీ రెడ్డి తాజాగా తమిళ వాళ్లపై పడింది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.