రాఘవేంద్ర రావు పై భూతు కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 04:00:47

రాఘవేంద్ర రావు పై భూతు కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి.

శ్రీ రెడ్డి రోజు రోజుకి మితి మీరిపోతుంది. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ పై కామెంట్ చేసి ఎంతో మందికి కోపం తెప్పించిన శ్రీ రెడ్డి ఇప్పుడు తెలుగు సీనియర్ డైరెక్టర్ ఆయన రాఘవేంద్ర రావు పై పడింది. రాఘవేంద్ర రావు గురించి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో చాలా నీచంగా పెట్టింది శ్రీ రెడ్డి. 
 
రాఘవేంద్ర రావు టాలీవడ్ లో మోస్ట్ రొమాంటిక్ దర్శకుడు. రొమాంటిక్ దర్శకులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. రాఘవేంద్ర రావు తన చిత్రాల్లో హీరోయిన్లని అందంగా చూపిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ హీరోయిన్ల అందాలు పిండుకునే దర్శకుడు ఆయనే అంటూ అసభ్యంగా కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. 
 
హీరోయిన్ ని ఏ యాంగిల్ లో చూపించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే మనం ఆ దర్శకుడికి హిట్స్ అందించాం అంటూ శ్రీరెడ్డి ఆరోపించింది. దీని బట్టి చూస్తుంటే శ్రీ రెడ్డి ఇప్పుడప్పుడే తన కామెంట్స్ బ్రేక్ వేసేలా లేదు అని అర్ధం అవుతుంది. నెక్స్ట్ ఈ హాట్ భామ ఏ సెలబ్రిటీ మీద పది ఏడుస్తుందో వేచ