ఆ నటుడి బండారం బయటపెట్టిన శ్రీ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-07 18:52:37

ఆ నటుడి బండారం బయటపెట్టిన శ్రీ రెడ్డి

శ్రీ రెడ్డి...ఇప్పుడు ఈ పేరు వింటేనే ఎంతో మంది హీరోలు అలాగే సైడ్ యాక్టర్స్ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఏ నిమిషం ఎవరితో అక్రమ సంభందం ఉంది అని బయటపెడుతుందో ఏమో అని అందరి భయం. అయితే శ్రీ రెడ్డి ఇప్పుడు మరో తెలుగు నటుడి మీద పడింది.

ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు సైడ్ ఆర్టిస్ట్ అయిన సామ్రాట్. తనకి సామ్రాట్ కి మధ్య జరిగిన ఛాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఇప్పటికే సామ్రాట్ తన పర్సనల్ లైఫ్ లో చాలా దెబ్బ తిని ఉన్నాడు. ఇలాంటి టైం లో శ్రీ రెడ్డి ఇలా తనతో చేసిన ఛాటింగ్ అంటూ ఒక పోస్ట్ పెట్టడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి.

అయితే శ్రీ రెడ్డి కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుంది అన్నవారు కూడా ఉన్నారు. అలాగే మరో వైపు శ్రీ రెడ్డి కి సపోర్ట్ చేస్తూ ఆ స్క్రీన్ షాట్స్ అన్ని నిజమే అని కూడా అంటున్నారు కొంత మంది. ఇదిలా ఉంటే సామ్రాట్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు.హౌస్ నుంచి బయటకి వచ్చాక సామ్రాట్ ఈ ఇష్యూ గురించి మాట్లాడతాడు ని అందరూ ఎదురు చూస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.