నీ బతుకు ఆధారాలతో సహా బ‌య‌ట పెడతా.. శ్రీ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy
Updated:  2018-10-29 10:40:21

నీ బతుకు ఆధారాలతో సహా బ‌య‌ట పెడతా.. శ్రీ రెడ్డి

శ్రీ రెడ్డి అనే పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఈ మధ్య టి.వి లలో, సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు చేసి, వివాదాస్పద కామెంట్స్ తో బాగా పేరు సంపాదించుకుంది శ్రీరెడ్డి.ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తూ చెన్నైలో ఉంటున్న విషయం తెల్సిందే. సందు దొరికినప్పుడల్లా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.సినిమాల్లో నటిస్తూ కూడా ఒక వైపు టాలీవుడ్ మరోవైపు కోలీవుడ్ ఇలా అందరిని షేక్ చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా మరో ఇండస్ట్రీలో పెద్ద పై సంచలన కామెంట్స్ చేసింది. నేరుగా పేరు చెప్పకుండా అందరికి అర్థం అయ్యేలా శ్రీరెడ్డి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో.. నడిగర్ సంఘం - తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నీవు హీరోయిన్స్ తో పాటు సైడ్ యాక్టర్స్ ను కూడా ఎంతగా వేదిస్తావో నాకు తెలుసు. మీడియా ముందు మిస్టర్ పర్ ఫెక్ట్ గా మాట్లాడే నీవు ఎలాంటి వాడివో త్వరలోనే నిరూపిస్తాను. నువ్వు ఈరోజు మీడియా ముందు మాట్లాడిన మాటలు వింటే నువ్వు ఎంత ఫేక్ పర్ఫెక్ట్ అనే విషయం అర్థం అయ్యింది. నీవు వేసుకునే సైజు - నీ కలర్ అన్ని నాకు తెలుసు. మీడియా ముందు - కోర్టు ముందు నీ భాగోతంను పక్కా ఆధారాలతో బయట పెడతాను.నువ్వు ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశావు. వారిని బలవంతంగా వాడుకుని ఆ తర్వాత వారికి డబ్బులు ఇస్తావు. అందుకు సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయి.

ఇండస్ట్రీలో నువ్వు ఒక రూలర్ లా వ్యవహరిస్తున్నారు. చిన్న నిర్మాతలను తొక్కేస్తూ నిర్మాతల వద్ద ఎంత భార