శ్రీరెడ్డి సంచ‌ల‌న ట్వీట్ స‌చిన్ ఛార్మీతో రొమాన్స్ చేశాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sachin tendulkar and heroine charmi
Updated:  2018-09-11 11:54:29

శ్రీరెడ్డి సంచ‌ల‌న ట్వీట్ స‌చిన్ ఛార్మీతో రొమాన్స్ చేశాడు

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి శ్రీ రెడ్డి... ప్ర‌స్తుతం ఈ పేరు టాలీవుడ్ లోనే కాదు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతుంది. ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ జ‌రుగుతుందంటూ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని కొద్దికాలంగా సంచ‌ల‌నం రేపుతుంది ఆనంద్2 సినిమా హీరోయిన్.
 
అయితే ఇప్ప‌టికే తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రి పేర్ల‌ను చెప్పి సంచ‌ల‌నం చేసిన సంగ‌తి తెలిసిందే ఇక ఇదే క్ర‌మంలో భార‌త క్రికెట‌ర్ దిగ్గ‌జం స‌చిన్ టెండుల్క‌ర్ హీరోయిన్ ఛార్మీ ప్ర‌స్తావిస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర విషాయాల‌ను ట్వీట్ చేసింది. దీంతో మ‌రోసారి శ్రీరెడ్డి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.
sri reddy
 
ఇంత‌కు శ్రీ రెడ్డి ఏమ‌ని పోస్ట్ చేసిందంటే...
 
ప్ర‌ముఖ క్రికెట‌ర్ సచిన్ టెండూల్కర్‌ అనే వ్యక్తి... అతను హైదరాబాద్ కు  వచ్చినప్పుడు మ‌ధ్య వ్య‌క్తి చముండేశ్వర్ స్వామి క‌లిసేవారు... అలా  క‌లిసి త‌న‌కు న‌చ్చిన ప్ర‌ముఖ న‌టీమ‌ణి చామింగ్ గ‌ర్ల్ చార్మీతో రొమాన్స్ కొనసాగించేవాడ‌ని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.

షేర్ :