కులాంత‌ర వివాహాల‌పై శ్రీరెడ్డి సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sri reddy tweet
Updated:  2018-09-22 12:29:59

కులాంత‌ర వివాహాల‌పై శ్రీరెడ్డి సంచ‌ల‌న ట్వీట్

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో అమాయ‌క మ‌హిళ‌ల‌ను లైంగికంగా కొందరు లొంగ‌ దీసుకుంటున్నార‌ని గ‌తంలో సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని న‌టి శ్రీ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిల‌ను ఇబ్బందికి గురి చేసిన కొంద‌రు హీరోల కుటుంబాల‌కు చెందిన వారి పేర్ల‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది శ్రీరెడ్డి 
 
అయితే ఇదే క్ర‌మంలో శ్రీరెడ్డి తాజాగా కులాంత‌ర వివాహాల‌పై సంచ‌ల‌న ట్వీట్ చేసింది. కులాంత‌ర వివాహ‌లు త‌ప్పులేదు... ఒక వ‌య‌సు, ఒక మెచురిటీ, అలాగే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామో స్ప‌ష్ట‌త, ఆ అబ్బాయి వ్య‌క్తిగ‌త విష‌యాలు ఏంటి, వాటిని మీరు ఎలా ఎదుర్కుంటారు.. అనేదానిపై క్లారిటీ, ముఖ్యంగా మీ పేరెంట్స్‌ని ఒప్పించుకోండి ప్లీస్.
 
Kulanthara vivahalu thappu ledhu..oka vayasu,oka maturity,endhuku chesukuntunnamo clarity,thana negative qualities enty,vatini meru bharinchagalara anedhi mukyam..mukyamga me parents ni oppinchi cheskondi Please.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.