కోన‌వెంకట్ న‌న్ను బ‌ల‌వంతంగా వాడుకున్నాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

kona venkat affair with sri reddy
Updated:  2018-04-12 02:46:57

కోన‌వెంకట్ న‌న్ను బ‌ల‌వంతంగా వాడుకున్నాడు

తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో అనేక మంది మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు జ‌రుగుతున్నాయ‌ని గ‌త కొద్దిరోజుల క్రితం నుంచి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఇండ‌స్ట్రీకి చెందిన వారి పేర్లు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి లీక్ చేస్తూ సెన్సేష‌న‌ల్ గా మారుతోంది శ్రీ రెడ్డి...
 
ఇక ఇప్ప‌టికే ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ ద‌గ్గుపాటి త‌న‌తో చ‌నువుగా వున్న ఫోటోల‌ను, అలాగే త‌న‌ను అభిరామ్ చాటింగ్ రూపంలో ఎలా వంచించాడో ప్ర‌తీధి సాక్షాల‌తో స‌హా శ్రీరెడ్డి బ‌య‌ట పెట్టింది.. దీంతో పాటు త‌న‌ను విచ్చ‌ల‌విడిగా రామానాయుడు స్టూడియోలో అభిరామ్ వాడుకున్నాడ‌ని, త‌న‌కు ఇష్టం లేకున్నా ఫోర్స్ సెక్స్ చేశార‌ని త‌న బాధ‌ను చెప్పుకొచ్చింది.
 
అలాగే ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన‌వెంక‌ట్ కూడా త‌న‌ను వాడుకున్నాడ‌ని చెప్పింది శ్రీరెడ్డి.. రాత్రి తొమ్మిది గంట‌ల స‌మ‌యంలో బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 12 లో ఉన్న ఓ గెస్ట్ హౌస్ కి  కోన వెంక‌ట్ పిలిపించార‌ని, ఆ స‌మ‌యంలో వీవీ వినాయ‌క్ అక్క‌డికి వ‌స్తార‌ని ఆయ‌న‌కు  నిన్ను ప‌రిచ‌యం చేస్తాన‌ని పిలిపించుకున్నార‌ని చెప్పిది.. అలా గెస్ట్ హ‌స్ కు పిలిపించుకున్న త‌న‌ను కోన‌వెంక‌ట్ బ‌ల‌వంతంగా లొంగ‌దీసుకున్నాడ‌ని తెలిపింది.. తాను అలాంటి దాన్ని కాద‌ని సినిమా అవ‌కాశం కోసం వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చినా విన‌కుండా  కోన వెంక‌ట్ త‌న‌ను వంచించుకున్నాడ‌ని చెప్పింది.
 
అయితే ఆయ‌న లొంగ‌దీసుకున్న స‌మ‌యంలో ప్ర‌తీధి ఆధారాల‌తో స‌హ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని తెలిపింది..కోన‌వెంక‌టే కాకుండా త‌న వ‌ద్ద ఇంకా ఇద్ద‌రు ఇండ‌స్ట్రీకి చెందిన బ‌డా బాబుల పేర్లు  ఉన్నాయ‌ని, అవి త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడతాన‌ని చెప్పింది శ్రీరెడ్డి... దీంతో శ్రీరెడ్డిని వంచించుకున్న‌ వారిలో త‌మ‌పేరు ఎక్క‌డ బ‌య‌ట పెడుతుందోన‌ని భ‌యానికి గురి అవుతున్నారు కొంద‌రు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.