ఎన్టీఆర్ పై శ్రీ రెడ్డి కామెంట్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

jr ntr and sri reddy
Updated:  2018-08-29 17:17:10

ఎన్టీఆర్ పై శ్రీ రెడ్డి కామెంట్స్

మాజీ హిందూపురం ఎమ్మెల్యే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన హీరో నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త తెలియ‌గానే ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు శోక సంద్రంలో మునిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన న‌టీన‌టులు, రాజ‌కీయ నాయ‌కులు నివాళులు అర్పిస్తున్నారు. 
 
ఇక దూర ప్రాంతాల్లో ఉన్న వ్య‌క్తులు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని త‌మ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో విల‌క్ష‌ణ న‌టి శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా త‌న నివాళుల‌ను అర్పించింది. హ‌రికృష్ణ మ‌ర‌ణవార్త తెలియ‌గానే తాను షాక్ కు గురి అయ్యాన‌ని, తాను ఈ వార్త జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.
 
అయ్యో తార‌క్ గారిని ఓదార్చ‌డం ఎవ‌రిత‌రం కాదు... అయ‌న అస‌లే చాలా సెన్సిటివ్, దేవుడా ఎందుకిలా చేశావు అంటూ ట్వీట్ చేసింది శ్రీరెడ్డి.
 
Rest in peace Nandamuri Hari Krishna garu..its a big shock to me...I can't digest this news..sorry Tarak Garu and family...
Ayyayyyooo Tharak garini odharchatam yevvari tharam kadhu..aayana asale sensitive..devuda endhukila .?

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.