శ్రీనివాస కళ్యాణం సినిమాని మిస్ చేసుకున్న ఇద్దరు హీరోలు వీరే

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

srinivasa kalyanam
Updated:  2018-08-14 01:05:59

శ్రీనివాస కళ్యాణం సినిమాని మిస్ చేసుకున్న ఇద్దరు హీరోలు వీరే

నితిన్ హీరోగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా "శ్రీనివాస కళ్యాణం". ఇటివలే రిలీజ్ అయిన ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథకి మొదట ఇద్దరు హీరోలని అనుకున్నాడు అంట సతీష్ వేగ్నేశ. ఆ ఇద్దరు హీరోలు ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్.

రామ్ చరణ్ అప్పటికి ఫ్యామిలీ సినిమాలు చేసే ఇంటరెస్ట్ లేదు కాబట్టి రామ్ చరణ్ ఈ సినిమాని రిజెక్ట్ చేసాడు అని తెలిసింది. కానీ దిల్ రాజు కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని చేయాలి అని చాలా ఉండేది. ఆ ఉద్దేశం తోనే డైరెక్టర్ సతీష్, దిల్ రాజు ఎన్టీఆర్ కి కథ కూడా చెప్పారు అట.

కాని ఎన్టీఆర్ కూడా సినిమా చెయ్యలేను అని చెప్పేసాడు. అసలు ఎన్టీఆర్ ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేసాడు అనే విషయం మాత్రం చెప్పలేదు దిల్ రాజు. ఇదిలా ఉంటే ఒకవేళ ఎన్టీఆర్ ఈ సినిమా ఒప్పుకున్నా గాని ఎన్టీఆర్ కి ఈ సినిమా సెట్ అయ్యేది కాదు. 

షేర్ :