ఒకరిని ఒకరు కొట్టుకున్న స్టార్ హీరోయిన్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-11-03 03:59:44

ఒకరిని ఒకరు కొట్టుకున్న స్టార్ హీరోయిన్స్

మన ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్స్ కి ఒకరంటే ఒకరు పడదని చాలా మంది అంటారు. అందుకు తగ్గట్టుగానే హీరోయిన్లు కూడా ఇతర హీరోయిన్స్ గురించి మాట్లాడానికి ఇష్టపడరు. ఇలా ఉన్న ఇండస్ట్రీ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా పూజ హెగ్డే లు కలిసి మెలిసి ఉంటారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా వారు ముంబై లోని ఒక ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ హారిసన్ జేమ్స్ కు సంబంధించిన జిమ్ లో చేసిన విన్యాసాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హలచల్ చేస్తుంది. MFT ఫిట్ నెస్ స్టూడియో ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియో ను షేర్ చేశారు. హీరోయిన్లు ఇద్దరూ జిమ్ లో టఫ్ గా ఉండే స్త్రెంగ్థ్ ఎక్సర్ సైజులు చేస్తున్నారు.

ఒకరు హాఫ్ సిట్టింగ్ పొజిషన్ లో గుంజీలు తీస్తునట్టు కూర్చుంటే మరొకరు ఒక కాలిని పై లేపి ఆమె తలపై నుండి కుడి నుండి ఎడమకు తిప్పారు. ఆ తర్వాత మరో కాలితో అలాగే చెయ్యాలి ఆ తర్వాత జంప్ చేసి రివర్స్ డైరెక్షన్ లో కూర్చోవాలి. ఇప్పుడు సేమ్ ఎక్సర్ సైజ్ మరో హీరోయిన్ చేయాల్సి ఉంటుంది.  వీళ్ళిద్దరికి హారిసన్ జేమ్స్ సూచనలు ఇస్తూ కమాన్ గర్ల్స్ యూ కెన్ డూ ఇట్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నాడు.

షేర్ :