సన్నీ లియోన్ బయోపిక్ వచ్చేస్తుంది

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-09 14:51:59

సన్నీ లియోన్ బయోపిక్ వచ్చేస్తుంది

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ గా ఎదిగింది సన్నీ లియోన్. అయితే ఇప్పుడు ఈ పోర్న్ బాలీవుడ్  స్టార్ అయిన సన్నీలియోన్ బయోపిక్ రెడీ అయ్యింది. అయితే ఈ బయోపిక్ సినిమా రూపంలో కాకుండా వెబ్ సిరీస్ రూపంలో వస్తుంది.

ఈనెల 16న "కరణ్ జీత్ కౌర్ -ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్” అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది, ఇక ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా మారే సమయం నుండి పోర్న్ స్టార్ గా మారిన మొదట్లో ఆమె అనుభవించిన మానసిక సంఘర్షణ ఈ వెబ్ సిరీస్ కి హై లైట్ అట.

సన్నీ లియోన్ 12-15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేసింది అనేది కూడా ఇందులో చూపిస్తున్నారు. అయితే ఆ పాత్రని రసా సౌజాని పోషించింది. కాని పెద్దయ్యాక సన్నీ లియోన్ పాత్రని మాత్రం సన్నీ లియోన్ ఏ స్వయంగా పోషించింది. ఈ బయోపిక్ కోసం యావత్ దేశంలోని యువత మొత్తం వెయిట్ చేస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.